আবহাওয়া পশ্চিমবঙ্গ ভারত চাকরি রাশিফল আইপিএল আধ্যাত্মিক টাকা পয়সা স্বাস্থ্য লাইফস্টাইল মিউচুয়াল ফান্ড ব্যবসা অন্যান্য শেয়ার বাজার টিভি সিরিয়াল

ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత

By charangadgets4

Published on: April 21, 2026

Follow Us

---Advertisement---

తెలంగాణలో ఉద్యోగుల (Employees) బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు జీవో ( G O) విడుదల చేసింది. మే (May) 1 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీల (Transfers)కు అనుతి ఇచ్చింది. ఒకే చోట్ల మూడేళ్లు పనిచేసిన ఉద్యోగుల బదిలీలకు అనుమతి మంజూరు చేసింది.

Leave a Comment